Home / karthikeya
Karthikeya as a Villain in Chiranjeevi’s Mega 157: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. మొదటిసారి చిరు సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తోంది. వీరిద్దరూ గతంలో స్టాలిన్ సినిమాలో జోడిగా మెరిశారు. చాలా కాలం తరువాత ఈ జంట ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే […]