Home / Karimnagar
Kishan Reddy inaugurates Begumpet Railway Station: తెలంగాణలో రైల్వేల అభివృద్ధి వేగంగా జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అమృత్ భారత్ స్కీంలో భాగంగా దేశవ్యాప్తంగా 103 రైల్వేస్టేషన్ల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో వరంగల్, కరీంనగర్, బేగంపేట స్టేషన్ల ప్రారంభించారు. రాష్ట్రంలో రూ. 80 వేల కోట్లతో రైల్వే అభివృద్ధి పనులకు ప్రణాళికలు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా నిర్వహిస్తున్నామన్నారు. బేగంపేట రైల్వేస్టేషన్ ను […]