Home / Kapilavai Dileep kumar
Kapilavai Dileep Kumar Resigns to Congress Party: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరి సమక్షంలో పార్టీలో చేశాడు. పార్టీలో చేరిన దిలీప్ కుమార్‌ను రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ తెలంగాణ ఇన్చార్జిగా అధ్యక్షుడు జయంత్ చౌదరి నియమించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన దిలీప్ కుమార్ బీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా పని చేశారు. కొద్దిరోజుల తర్వాత కేసీఆర్‌తో […]