Home / Kaleshwaram Commission
Kaleshwaram Commission Serious on Telangana Govt: తెలంగాణ ప్రభుత్వంపై కాళేశ్వరం సీరియస్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణలో భాగంగా కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని సర్కార్ కు కమిషన్ మరోమారు లేఖ రాసింది. కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇప్పటికే రెండు పర్యాయాలు కమిషన్ లేఖ రాసింది. అయితే ఆ వివరాలు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఎన్నిసార్లు అడగాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా మంత్రులు, మాజీ సీఎం కేసీఆర్ విచారణ అనంతరం మూడోసారి సర్కార్ కు కమిషన్ […]
Former CM KCR : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. 50 నిమిషాల పాటు విచారణ కొనసాగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్‌ను కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా కమిషన్‌కు కేసీఆర్ పలు డాక్లుమెంట్లను అందజేశారు. విచారణ ముగిసిన తర్వాత బీఆర్కే భవన్ ఎదుట కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం అక్కడ నుంచి కేసీఆర్ వెళ్లిపోయారు. కాళేశ్వరం విచారణలో భాగంగా బుధవారం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్ నుంచి […]
Kaleshwaram Commission: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి నేడు విచారణను ఎదుర్కోబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ ఇవాళ కేసీఆర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. ఈ మేరకు ఉదయం 11.30 గంటలలోపు బీఆర్కే భవన్ కు కేసీఆర్ చేరుకోనున్నారు. అయితే సీఎం కేసీఆర్ విచారణ ఎలా చేస్తారనేది స్పష్టత లేదు. కేవలం రహస్య విచారణ చేస్తారా? లేక బహిరంగ విచారణ […]
Former Minister Harish Rao meets KCR : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మరోసారి సమావేశమయ్యారు. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఇద్దరూ మధ్య కాళేశ్వరం కమిషన్ విచారణ అంశంపై చర్చించారు. బుధవారం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు విచారణ అంశంపై సుదీర్ఘంగా చర్చినట్లు సమాచారం. ఇప్పటికే కేసీఆర్ నివేదిక సిద్ధం చేశారు. హరీశ్‌రావును కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నల ఆధారంగా మరో […]
Kaleshwaram Commission: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కాళేళ్వరం కమిషన్ విచారణ ముగిసింది. బీఆర్కే భవన్ లో సుమారు 45 నిమిషాలపాటు ఆయనను కమిషన్ విచారించింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కోరింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అప్పటి నీరుపారుదల శాఖ మంత్రిగా హరీశ్ రావు ఉన్నందున నిర్మాణానికి సంబంధించిన కీలక విషయాలను హరీశ్ రావు నుంచి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. కాళేశ్వరం డిజైన్లు, బ్యారేజీల ఎంపికపై జస్టిస్ సీపీ ఘోష్ […]
BRS MLC Kavitha : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కవిత వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. శనివారం మధ్యాహ్నం ఆమె తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు బంజారాహిల్స్‌లో కార్యక్రమం జరగనుంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్‌కు నోటీసులు పంపడాన్ని వ్యతిరేకిస్తూ జూన్ 4వ తేదీన ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టనున్నారు. అక్కడే కవిత మీడియాతో […]
KCR will Present Kaleshwaram Commission Inquiry on 5th June : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం కమిషన్ విచారణకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, నిర్మాణ లోపాలపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. 2024 మార్చిలో కమిషన్ ఏర్పాటు అయ్యింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల […]