Home / Kalaburagi
Karnataka Kalaburagi : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలబురగి జిల్లాలో ఆగిఉన్న ట్రక్కును ఓ వ్యాను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున కర్ణాటకలోని కలబురగి జిల్లా జీవర్గి సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరు హజరత్ కాజా గరీబ్ దర్గాకు వెళ్తుండగా ప్రమారం జరిగింది. మృతులంతా బాగల్ కోటకు చెందినవారని […]