Home / Jio
కాగా, అంతకు ముందు రిలయన్స్ జియో మార్చి నెల లో రూ. 198 కే బ్యాకప్ ప్లాన్ను వినియోగదారుల కోసం ప్రారంభించింది. ఈ ప్లాన్ కింద యూజర్లు
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో సేవలు మంగళవారం నిలిచిపోయాయి. జియో యూజర్లు కాలింగ్, మెసేజింగ్ వంటి పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై పలువురు యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. దానితో ప్రస్తుతం ట్విట్టర్‌లో #Jiodown హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది.
జియో యూజర్ల కోసం కొత్త ప్లాన్‌లను మన ముందుకు ఇస్తోంది.రకరకాల బెనిఫిట్స్‌తో డిఫరెంట్ ప్లాన్స్‌ను మన ముందుకు అందుబాటులో ఉంచింది.
భారత్ టెలికం మార్కెట్‌లో తక్కువ సమయంలోనూ ఎక్కువ మంది ఆదరణపొందిన జియో ఇప్పుడు 5జీలోనూ దూకుడు చూపిస్తోంది. ప్రస్తుతం జియో దేశంలోని నాలుగు సిటీల్లో ట్రయల్స్ కోసం 5జీ బీటా నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా 5జీ వినియోగదారులకు వెల్‌కమ్ ఆఫర్‌ను కూడా తీసుకొచ్చింది. వారికి అన్నీ ఉచితమంటూ ప్రకటించింది.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) జులై 2022కి సంబంధించిన నెలవారీ పనితీరు నివేదిక విడుదలైంది. భారతదేశంలోని అన్ని టెల్కోలు నెలవారీ ప్రాతిపదికన చూసిన క్రియాశీల సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయినట్లు ఇది చూపించింది.