Home / Jammu Kashmir
Big Fight In Jammu Kashmir Assembly: భారతదేశానికే కాదు, ప్రపంచానికంతంటికి షాక్ ఇచ్చిన ఆర్టికల్ 370పై జమ్ముకాశ్మీర్ అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి ప్రత్యేక హోదాను పునరుద్ధరించడానికి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఆర్టికల్ 370 పునరుద్దరించాలని ఎన్సీ ప్రభుత్వం తీర్మానం చేసింది. దీంతో బీజేపీ సభ్యులు ఆ తీర్మాన ప్రతులను చించి శాసన సభ వెల్ లోకి విసిరారు. ఈ మధ్యలో అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే షేక్ ఖుర్షీద్ […]
Satya Pal Malik: జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 28వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరింది. సత్యపాల్ మాలిక్ కు నోటీసులు జారీ చేయడం పట్ల ప్రతిపక్షాలు స్పందించాయి.
:జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది. పారిస్ ఈఫిల్ టవర్ కంటే ఎత్తులో ఉన్న ఈ రైల్వే వంతెన, నదికి 359 మీటర్ల ఎత్తులో చీనాబ్ నదిపై విస్తరించి ఉంది.
జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో జోషిమఠ్ లాంటి సంఘటన చోటు చేసుకుంది.ఒక గ్రామంలో ఇళ్లకు పగుళ్లు ఏర్పడటంతో కనీసం 19 కుటుంబాలను ఖాళీ చేయించారు.
Rahul Priyanka: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటితో ముగిసింది. ఈ ముగింపు వేడుకను శ్రీనగర్ లో కాంగ్రెస్ నిర్వహించింది. ఈ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయగా.. అందుకు పరిస్థితి భిన్నంగా మారింది.
Rahul Gandhi: దేశంలోని ప్రజా సమస్యలను వినడం.. ప్రజలను ఏకం చేయడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. ముగింపు సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. ఎమోషనల్ అయ్యారు.
పహల్గామ్‌లోని లెవార్ గ్రామంలో ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ అమీర్ ఖాన్‌కు చెందిన భవనాన్ని జమ్మూ కాశ్మీర్ పరిపాలనా యంత్రాంగం శనివారం బుల్డోజర్‌లో కూల్చివేసింది.
జమ్ము కశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ అజాద్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.
విశ్వవేదికపై భారత్‌కు మరోసారి అందాల కిరీటం దక్కింది. మిసెస్ వరల్డ్ అందాల పోటీల్లో జమ్మూకశ్మీర్‌కు చెందిన మహిళ ‘సర్గమ్ కౌశల్’ విజేతగా నిలిచారు.
షారుక్ ఖాన్ ఇటీవల మక్కాను సందర్శించి అక్కడి సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా శక్తిపీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న జమ్మూలోని మాతా వైష్ణో దేవి ఆలయాన్ని ఈ హీరో సందర్శించారు. ప్రస్తుతం వైష్ణో దేవి ఆలయం వద్ద ఎస్సార్కే ఉన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.