Home / jammu
Jammu: పహల్గాం దాడి తర్వాత పాక్ ఉగ్ర శిభిరాలపై భారత్ తీవ్రంగా విరుచుకుపడింది. పాకిస్తాన్ లోని ఉగ్ర శిభిరాలను ద్వంసం చేసింది. దిక్కుతోచని స్థితిలో పాకిస్థాన్ భారత్ భూభాగంపై డ్రోన్ లతో దాడిచేసింది. అయితే నియంత్రణ, ప్లానింగ్ లేకుండా డ్రోన్ లను ప్రయోగించడంతో జమ్మూలోని సామాన్య ప్రజల ఆస్తులు ద్వంసం అయ్యాయి. ఆర్మీపై దాడులు చేయాల్సిందిపోయి సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకుంది. దీంతో స్థానికుల ఇళ్లు ద్వంసం అయ్యాయి. దాడుల నేపథ్యంలో ఉరి ప్రాంతంలోని పలు […]
Pakistan Missile Attack on Shambhu Temple in Jammu: ఆలయాలే టార్గెట్ గా పాకిస్థాన్ మిసైల్స్ ను ప్రయోగిస్తోంది. ఆలయాలు, గురుద్వారాలను టార్గెట్ చేసి భారత్ లో మత ఘర్షణలు సృష్టించాలని చూస్తోంది. అందులో భాగంగానే అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్, నార్త్ ఇండియాలోని టెంపుల్స్ ను టార్గెట్ చేసుకుంది. జమ్మూలోని ప్రఖ్యాత శంభు ఆలయంపై మిస్సైల్ దాడి చేసింది. భారత్ సైన్యం అప్రమత్తమై. ఆలయం గేటు వద్దే గగనతలంలో మిస్సైల్‌ను భారత్ కూల్చివేసింది. […]
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన దాడులకు ప్రతీకార చర్యగా పాకిస్తాన్ భారత్ పై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్ లోని ఎయిర్ పోర్ట్, ఆర్మీ పోస్ట్ లు, ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా దాడులు చేసింది. డ్రోన్స్, మిస్సైళ్లతో విరుచుకుపడింది. కాగా పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లను భారత రక్షణ వ్యవస్థ విజయవంతంగా ఎదుర్కోంది. మరోవైపు సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్ లో […]