Home / james cameron
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీ "అవతార్ - ది వే ఆఫ్ వాటర్". ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ అంతా ఈ మూవీ కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూశారో అందరికీ తెలిసిందే.
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ "RRR" చిత్రాన్ని తెరకెక్కించిన విధానం చూసి ముగ్ధుడయ్యారు.దర్శకుడు రాజమౌళి ఎప్పుడైనా హాలీవుడ్‌లో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తే తాను మద్దతు ఇస్తానని చెప్పారు.
దర్శక ధీరుడు రాజమౌళి ప్రపంచంలో టాప్ డైరెక్టర్ అయిన జేమ్స్ కామెరూన్ ని కలిసిన విషయం తెలిసిందే. ఈ మేరకు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు వేడుకల్లో భాగంగా జేమ్స్ కామెరూన్ ని కలిసిన జక్కన్న సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని వ్యక్తపరిచాడు. ఈ మేరకు ట్విట్టర్ లో గ్రేట్ జేమ్స్ కామెరాన్ ఆర్ఆర్ఆర్ ను చూశారు.
Avatar 2 : హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విజువల్ వండర్ “అవతార్” ది వే ఆఫ్ వాటర్. 2009 లో రిలీజ్ అయిన అవతార్ కి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డిసెంబర్ 16 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్ తో కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా… పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అవతార్ […]
Avatar 2 : హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన దృశ్య కావ్యం ” అవతార్ – థి వే ఆఫ్ వాటర్ “. నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 2009 లో వచ్చిన ‘అవతార్’ కి సీక్వెల్ గా 13 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అవతార్ సినిమాతో అందర్నీ విజువల్ ట్రీట్ తో కట్టిపడేసిన కామెరూన్ […]
ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన దృశ్య కావ్యం " అవతార్ - థి వే ఆఫ్ వాటర్ ". నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అందరికీ షాక్ ఇస్తూ
దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి " అవతార్ " సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2009 డిసెంబర్ 10 వ తేదీన ప్రపంచ
2009లో విడుదలైన అవతార్ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు $3 బిలియన్లు వసూలు చేసి, అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది.
అవతార్ మూవీ సీక్వెల్ అయిన అవతార్-2కోసం వరల్డ్ వైడ్ గా సినీ లవర్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అయిన “అవతార్ 2” అయిన “అవతార్ ది వే ఆఫ్ వాటర్” మూవీని కూడా జేమ్స్ కేమరూన్ తెరకెక్కించనున్నారు. కాగా తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ వచ్చేసింది.