Home / Jagadish Reddy
Telangana: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ( నవీన్ ) కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాచకొండ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్టేషన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ తనపై మల్లన్న వేసిన పరువు నష్టం కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజకీయ కక్షతోనే మల్లన్న కేసు పెట్టారని పిటిషనర్ల తరపున న్యాయవాది కోర్టులో వాదించారు. దీంతో మల్లన్నకు న్యాయస్థానం నోటీసులు జారీచేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బీఆర్ ఎస్ వర్కింగ్ […]