Home / irrigation posting
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి, బీఆర్ఎస్ నాయుకులు హరీష్రావు మరోసారి విమర్శలు చేశారు. ఇరిగేషన్ శాఖలో 224 ఏఈ, 199 జెటీవోలుగా ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.దేవుడు వరమిచ్చినా.. పూజారి వరమివ్వని చందంగా ఉంది. కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన సంబురాన్ని లేకుండా చేస్తున్నది దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వమని మండిపడ్డారు. కొండంత సంతోషంతో హైదరాబాద్ కు రావడం, నిరాశతో వెనుతిరిగి పోవడం విద్యార్థుల వంతు అవుతుందని ఆరోపించారు హరీష్ […]