Home / iQOO
iQOO Z10x 5G Launched: ఐకూ ఈరోజు రెండు కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. కంపెనీ తన Z సిరీస్ కింద ఈ ఫోన్లను ప్రవేశపెట్టింది. అవును, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న iQOO Z10 5G,iQOO Z10x 5G ఫోన్లు అధికారికంగా దేశీయ మార్కెట్లోకి ప్రవేశించాయి. వీటిలో, iQoo Z10x ఈ విభాగంలో అత్యంత వేగవంతమైన స్మార్ట్‌ఫోన్. కొత్త iQOO Z10x ఫోన్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి వివరంగా తెలుసుకుందాం. iQOO Z10x 5G […]
iQOO Z9 Lite 5G Price Cut: ఇండియన్ మార్కెట్లో ఐక్యూ మొబైల్లకు మంచి డిమాండ్ ఉంది. సరసమైన ధరలకు కంపెనీ కొత్త ఫోన్లను విడుదల చేస్తోంది. ఇదిలా ఉంటే పాత స్మార్ట్ఫోన్ల ధరలను తగ్గించింది. ప్రస్తుతం “iQOO Z9 Lite 5G” ఫోన్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌లపై 1000 అదనపు తగ్గింపు అందిస్తుంది. ఫోన్లో 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా, 6.56 అంగుళాల డిస్ప్లే ఉన్నాయి. రండి ఈ […]
iQOO Z10 Launch: టెక్ కంపెనీ ఐక్యూ 7300mAh బ్యాటరీతో మొదటి స్మార్ట్‌ఫోన్‌ని 11 ఏప్రిల్ 2025న అధికారికంగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ తన మీడియా హ్యాండిల్స్ ద్వారా శుక్రవారం కొత్త Z సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని ప్రకటించింది. కంపెనీ ఐక్యూ రాబోయే స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా వెల్లడించింది. కంపెనీ ఇండియా CEO నిపున్ మారియా తమ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా కొత్త ఫోన్ లాంచ్ తేదీని వెల్లడించారు. iQOO 10R […]
iQOO Neo 10R Offers: మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని చూస్తుంటే మీకో శుభవార్త ఉంది. స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఐక్యూ కొంతకాలం క్రితం iQOO Neo 10R ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మీరు దీని విక్రయం కోసం ఎదురుచూస్తుంటే, ఈ రోజు నుండి అంటే మార్చి 19 నుండి దీని విక్రయం ప్రారంభమైంది. గేమర్లను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది. మీరు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ నుండి ఈ తాజా […]
iQOO Z10 Turbo Leaks: స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో సబ్ బ్రాండ్ ఐక్యూ ఇటీవల ‘iQOO Neo 10R’ ఇటీవల భారతదేశంలో ప్రారంభించింది. రూ.26,999 ప్రారంభ ధరతో పరిచయం చేసింది. ఇప్పుడు, రెండు కొత్త ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అవును, కంపెనీ తన కొత్త స్మార్ట్ఫోన్లు iQOO Z10, iQOO Z10 Turboలను వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మరి ఈ స్మార్ట్ఫోన్ల ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం. ఇంటర్నెట్లో తాజాగా ఫోన్ […]
iQOO 13 5G Massive Discount: టెక్ మార్కెట్లో స్మార్ట్ఫోన్లు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. దీంతో మంచి ఫోన్‌ను కనుగొనడం చాలా కష్టమైన పనిగా మారింది. ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ల విషయానికి వస్తే, చాలా మంది దృష్టి సామ్సంగ్, ఆపిల్ ఐఫోన్ల వైపు మాత్రమే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఫ్లాగ్షిప్ సెగ్మెంట్లో ఐక్యూ స్మార్ట్ఫోన్లు ఎక్కువ సందడి చేస్తున్నాయి. ‘iQOO 13 5G’ కూడా అటువంటి స్మార్ట్ఫోన్లలో ఒకటి, దీని డిజైన్, ఫీచర్స్ కారణంగా ఎప్పుడు చర్చల్లో ఉంటుంది. […]
iQOO Neo 10R: గేమింగ్ ప్రియులకు శుభవార్త. రేపు దేశంలో కొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ‘iQOO Neo 10R’ ఫోన్ దేశీయ మార్కెట్లోకి రేపు అంటే మార్చి 11 గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. రూ.30,000 లోపు ధరతో ఈ మొబైల్ లాంచ్ కానుంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్, 12GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్లో 1.5K ఐ కేర్ AMOLED డిస్ప్లే అందుబాటులో ఉంది. ఇందులో […]
iQOO Neo 10R: యువ గేమింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘iQOO Neo 10R’ స్మార్ట్‌ఫోన్ మార్చి 11న దేశంలో లాంచ్ అవుతుంది. ఇప్పుడు లాంచ్‌కు ముందు కంపెనీ iQOO నియో 10R స్మార్ట్‌ఫోన్ గురించి అనేక వివరాలను పంచుకుంది. “సెగ్మెంట్లో అత్యంత వేగవంతమైన స్మార్ట్‌ఫోన్” అని చెబుతూ iQOO నియో 10R స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు ముందే డిస్ప్లే , కెమెరా, బ్యాటరీ ఫీచర్లను కంపెనీ ధృవీకరించింది. iQOO Neo10R Features And Specifications రాబోయే […]