Home / IPL2025
IPL2025: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా నేడు కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స లో సాగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన కోల్ కతా ముందుగా బ్యాటింగ్ కు దిగింది. అసలై ప్లే ఆఫ్ అవకాశాలు సన్నగిల్లుతున్న వేళ కోల్ కతా, రాజస్థాన్ జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై కీలకమైన మ్యాచ్ లో కొల్ […]