Home / intermediate board
Inter Exams: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. ఈ పరీక్షలకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మ.12 వరకు ఇంటర్ పరీక్ష జరగనుంది.
తెలంగాణ సర్కార్ ఇంటర్మీడియట్ అర్హతతోనే ఐటీలో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు రంగం సిద్ధం చేసింది.
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక మార్పులు చేపట్టింది. ఇకపై ఇంటర్ చదివే విద్యార్థులకు ఇంగ్లీష్ థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా అమలు చేయనున్నారు.
తెలంగాణలో ఇంటర్మీడియట్ సిలబస్ మారనుంది. వచ్చే విద్యాసంవత్సరంలోపు కొత్త సిలబస్ అందుబాటులోకి రానున్నది. శుక్రవారం నిర్వహించిన ఇంటర్ బోర్డు సమావేశంలో ఈ మేరకు పాలకమండలి నిర్ణయం తీసుకుంది. సిలబస్ మార్పు, కొత్త సిలబస్ ఖరారుకు పాలకమండలి ఆమోద ముద్ర వేసింది.
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిగా నవీన్ మిట్టల్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
స్టూడెంట్ పై లెక్చరర్ దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటన ఇప్పుడు ఏపీలో కలకలంగా మారింది. విజయవాడ చైతన్య కాళాశాల ఘనటపై ఇంటర్మీడియట్ బోర్డ్ ఫైర్ అయ్యింది. చైతన్య కళాశాల భాస్కర్ క్యాంపస్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.