Home / Inter Exams
Mistakes found in Telangana Inter Exam Papers: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. వరుసగా ప్రశ్నపత్రాల్లో తప్పులు రావడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రోజూ ఏదో ఒక ప్రశ్నపత్రంలో తప్పులు ఉంటున్నాయి. దీంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఇప్పటికే ఇంగ్లిష్, బోటనీ, గణితం ప్రశ్నపత్రాల్లో తప్పులు బయటపడుతున్నాయి. ఇంటర్ బోర్డు చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. ఇంటర్ పరీక్షలు మొదటి రోజు ఇంగ్లిష్ ప్రశ్నపత్రంలో ఒక క్వశ్చర్లో తప్పు ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్య […]