Home / Indian Navy
Indian Navy to Showcase at RK Beach: విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో నేవి విన్యాసాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆయన వెంట భవనేశ్వరి, మనువడు దేవాన్స్ నేవి విన్యాసాలను తిలకించారు. కాగా, ఆర్కే బీచ్ పరిసరాల్లో ప్రైవేట్ డ్రోన్లు నిషేధించామని, విశాఖకు ఈ ఈవెంట్ ప్రిస్టేజియస్ అని విశాఖ సీపీ అన్నారు. ఈ మేరకు భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు సీపీ శంకబ్రత బాగ్చి చెప్పారు. సాగరతీరంలో […]
15 మంది భారతీయ సిబ్బందితో కూడిన లైబీరియన్ జెండాతో కూడిన నౌక సోమాలియా తీరంలో హైజాక్ చేయబడిందని సైనిక అధికారులు శుక్రవారం తెలిపారు. గురువారం సాయంత్రం హైజాక్‌కు సంబంధించిన సమాచారం అందుకున్న తర్వాత భారత నావికాదళం నౌక ('MV LILA NORFOLK')కు సంబంధించిన పరిణామాలను పరిశీలిస్తోందని వారు తెలిపారు.
INS ఇంఫాల్, ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఒక నగరం పేరు పెట్టబడిన మొట్టమొదటి యుద్ధనౌక భారత నౌకాదళంలోకి ప్రవేశించింది.మంగళవారం ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో దీనిని భారత నావికాదళంలో ప్రవేశపెట్టిన సందర్బంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నౌక యొక్క చిహ్నాన్ని ఆవిష్కరించారు.
ఇండియాకు చెందిన 8 మంది మాజీ నేవీ అధికారులకు ఖతార్ కోర్టు మరణ శిక్ష విధించింది. ప్రస్తుతం మూతపడిన అల్ దహురా కంపెనీకి చెందిన ఈ ఉద్యోగులకు పాత్రకు సంబంధించి కోర్టు గురువారం నాడు తీర్పు వెలువరించింది.
ఇండియన్ నేవీలోకి మరో సరికొత్త అస్త్రం చేరబోతోంది. పూర్తిగా దేశీయ టెక్నాలజీ ని ఉపయోగించి అభివృద్ధి చేసిన భారీ ‘టార్పిడో’ ను భారత నౌకాదళం మంగళవారం పరీక్షించింది. నీటిలోపల ఉన్న లక్ష్యాన్ని ఈ టార్పిడో దిగ్విజయంగా ఛేదించింది.
భారత నౌకాదళానికి సరికొత్త పతాకం లభించనుంది. బ్రిటిష్ కాలం నాటి గుర్తులతో ఉన్న ప్రస్తుత పతాకాన్ని త్వరలో మార్చనున్నారు. భారత్‌లోనే పూర్తిగా తయారైన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పై ఈ సరికొత్త పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది.