Home / IDF
Israel-Syria: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్-సిరియా మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. సిరియా రాజధాని డమాస్కస్‌లోని సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసింది. విషయాన్ని ఐడీఎఫ్ వెల్లడించింది. రక్షణశాఖ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుందని సిరియన్ సైనిక వర్గాలు వెల్లడించాయి. కొద్దిసేపటి క్రితం డమాస్కస్‌లోని సైనిక ప్రధాన కార్యాలయ ప్రవేశద్వారం వద్ద దాడి చేశామని ఐడీఎఫ్ తన ప్రకటనలో పేర్కొంది. సిరియాలో స్వెయిదా ప్రాంతంలో స్థానిక మిలీషియాల మధ్య జరిగిన సాయుధ సంఘర్షణలో […]
Israel-Iran War Updates: ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ఐదోరోజూ కొనసాగుతోంది. టెహ్రాన్‌పై టెల్అవీవ్ చేసిన దాడుల్లో ఇరాన్ సీనియర్-మోస్ట్ మిలిటరీ అధికారి, ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సన్నిహిత సైనిక సలహాదారు అలీ షాద్మానీ దుర్మరణం చెందినట్లు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. అలీ షాద్మానీ సెంట్రల్ టెహ్రాన్‌లోని ఓ ప్రదేశంలో తలదాచుకున్నట్లు తమకు వచ్చిన సమాచారంతో దాడులు జరిపినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేస్తున్న పలు క్షిపణి దాడులకు అలీ నేతృత్వం వహించారని తెలిపింది. […]