Home / Ice Apple
Health: తాటి ముంజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. సమ్మర్ లో ఇవి విరివిగా దొరకుతాయి. కొందరు వీటిని నిర్లక్ష్యంగా చూసిన వీటిలో చాలా పోషకాలు ఉన్నాయి. ఎండలు, వడదెబ్బ నుంచి బయటపడేందుకు తాటి ముంజలు ఉపయోగపడతాయని డాక్టర్లు చెప్తున్నారు. వీటిని పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. తాటిముంజలతో పలు రకాల జ్యూస్ లు కూడా తయారు చేసుకోవచ్చు. శరీరాన్ని చల్లబరుస్తుంది డీహైడ్రేషన్ నివారిస్తుంది రోగనిరోధకశక్తిని పెంచుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది షుగర్ కంట్రోల్ చేస్తుంది చర్మం ఆరోగ్యంగా ఉటుంది […]