Home / Hyderabad Metro Rail
హైదరాబాద్‌లో మెట్రో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ రోజు పలు స్టేషన్లలో మెట్రో రైళ్లు ఆగిపోయాయి. ఎల్‌బీనగర్ వెళ్తున్న మెట్రో ట్రైన్‌ను అకస్మాతుగా ఇర్రంమంజిల్‌లో నిలిపివేశారు.
భాగ్యనగరంలో తెల్లారితే చాలు, ఉరుకులు పరుగులు మీద తమ తమ గమ్యస్ధానాలకు చేరుకొనే సామాన్యులు, ఉద్యోగుల రద్దీతో ప్రధాన మార్గాలు కిటకిటలాడుతుంటాయి. ఈ క్రమంలో ప్రజలు రోడ్డు, మెట్రో రైలు సేవలను అధికంగా వినియోగిస్తుంటారు. అయితే నేడు ఉదయం చోటుచేసుకొన్న సాంకేతిక లోపం కారణంగా మెట్రో రైలు సేవలు ఆగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైనారు.
హైదరాబాద్ మెట్రో రైల్ వాట్సాప్ ఇ-టికెటింగ్ సదుపాయం ద్వారా ఎండ్-టు-ఎండ్ డిజిటల్ పేమెంట్ ఎనేబుల్ మెట్రో టికెట్ బుకింగ్‌ను ప్రారంభించింది.