Home / Hospital
Vinod Kambli admitted to hospital due to deterioration in health: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ సోమవారం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన శరీరం వైద్యానికి స్పందిస్తున్నప్పటికీ, ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా, ఆసుపత్రి బెడ్‌పై కాంబ్లీ ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన కాంబ్లీ […]
Mohan Babu: సినీ నటుడు మంచు మోహన్ బాబు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్ కాంటినెంట్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం కాస్తా మెరుగుపరడటంతో వైద్యులు డిసెంబర్ 12న డిశ్చార్ట్స్ చేశారు. వారం రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. చికిత్స అనంతరం మోహన్ బాబు తన నివాసానికి వెళ్లారు. కాగా గత నాలుగు రోజులుగా ఆయన ఇంట్లో గొడవలు […]
యశోదా ఆస్పత్రి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 8న యశోదా ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ కు వైద్యలు తుంటి ఎముక మార్పిడి చేశారు. అయితే ఆయనకు ఆరు నుంచి 8 వారాల రెస్ట్ ఇవ్వాలని తెలిపారు. విశ్రాంతి సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఇజ్రాయెల్‌లోని ఒక జంట తమ కుమార్తె తప్పుగా అమర్చిన పిండం నుండి జన్మించిన తర్వాత ఫెర్టిలిటీ క్లినిక్‌పై రూ.226 కోట్లకు దావా వేస్తున్నారు. వీరు రిషాన్ నగరంలోని అసుతా మెడికల్ సెంటర్‌పై దావా వేయాలని నిర్ణయించుకున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఇద్దరు బాలింతలు మృతి చెందిన ఘటన ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.
తమ విన్యాసాలతో తల్లి తండ్రులకు శోకం మిగిలుస్తున్నారు. నడిరోడ్డుపై వాహనచోదకులు భయభ్రాంతులకు గురైయ్యేలా ప్రవర్తిస్తున్నారు. నెట్టింట హల్ చేసిన అలాంటి ఓ వీడియో వైరల్ అయింది. చివరకు హైదరబాదుకు చెందిన ఆ యువకుడికి మద్రాసు హైకోర్టు వినూత్న శిక్షను విధించి విన్యాసాలు చేసేవారికి చెక్ పెట్టింది.
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్ధాపకుడు, రాజకీయ కురువృద్దుడు. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్ధతి విషమంగా ఏర్పడింది. ఐసీయులో చికిత్స తీసుకొంటున్న ములాయం సింగ్ యాదవ్ పరిస్ధతి మరింత క్షీణించిన్నట్లు జాతీయ మీడియా కధనాలతో తెలుస్తుంది