Home / Honeymoon Murder
Sonam Raghuvanshi : మేఘాలయ హనీమూన్ హత్య కేసు దేశంలో సంచలనం సృష్టించింది. కేసులో పోలీసులు నిందితురాలు, మృతుడు రాజా రఘువంశీ భార్య సోనమ్ రఘువంశీతోపాటు ఐదుగురు నిందితులను షిల్లాంగ్ కోర్టులో హాజరుపర్చారు. వీరిని ట్రాన్సిట్ రిమాండ్‌పై తీసుకువచ్చారు. కోర్టులో హాజరుపర్చిన తర్వాత ఇరువైపులా న్యాయస్థానం వాదనలు విని, నిందితులకు 8 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తోంది. మే 11వ తేదీన అతడికి సోనమ్‌తో […]
Honeymoon Murder in Meghalaya : మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీ తన నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తన భర్త రాజా రఘువంశీ హత్యలో తన ప్రమేయం ఉందని పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. విషయాన్ని సిట్ వర్గాలు వెల్లడించాయి. కేసులో సోనమ్‌తోపాటు ఇతర నిందితులను బుధవారం షిల్లాంగ్ తీసుకువచ్చారు. సిట్ బృందం వీరిని కేసు గురించి ప్రశ్నించింది. ఈ క్రమంలో సోనమ్ తన నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆమె వాంగ్మూలాన్ని […]