Home / Honda
Honda NWX 125: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఇప్పుడు తన 125 స్కూటర్‌ను విడుదల చేయనుంది. ఈ స్కూటర్ టీవీఎస్ ఎన్టార్క్తో పోటీపడుతుంది. ఈ కొత్త స్కూటర్ ద్వారా కంపెనీ యువతను టార్గెట్ చేయనుంది. కొత్త హోండా NWX 125లో చాలా మంచి ఫీచర్లను చూడవచ్చు. స్కూటర్లో 15W ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది. దీని ద్వారా మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేయచ్చు. ఈ స్కూటర్ రోజువారీ ఉపయోగం కోసం డిజైన్ చేశారు. […]
Honda Cars Discounts: ఫిబ్రవరి నెలలో హోండా కార్స్ ఇండియా తన వాహనాలపై భారీ తగ్గింపులను అందిస్తోంది. మీరు కొత్త హోండా కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ అవకాశం మీకు చాలా మంచిది. మీరు భారీగా డబ్బును ఆదా చేసుకోవచ్చు. డిస్కౌంట్ల ద్వారా అమ్మకాలను పెంచడానికి కంపెనీ కృషి చేస్తోంది. అలానే స్టాక్ క్లియర్ చేయాలని నిర్ణయించింది. ఈ నెల, మీరు హోండా అమేజ్ పాత మోడల్‌పై రూ. 1.07 లక్షల వరకు తగ్గింపును పొందుతున్నారు. […]
2025 Honda Shine 125: ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ హోండా దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో స్కూటర్, బైక్స్ విభాగంలో అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీకి చెందిన టూవీలర్లు రోడ్లపై ఎక్కువగా కనిపిస్తుంటాయి. సాధరణంగా దేశంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. వీరంగా ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి ద్విచక్రవాహనాలను కొనలేరు. ఈ పరిస్థితుల్లో హోండా టూవీలర్స్‌ను ఎంచుకుంటారు. హెండాకి చెందిన బైకులు తక్కువ ధరలో లభించడమే కాకుండా ఎక్కువ మైలేజ్ ఇస్తాయి. ఈ క్రమంలో కంపెనీ […]
2025 Honda Shine 125 Launched: హోండా స్కూటర్ అండ్ మోటార్‌సైకిల్ ఇండియా ఒక విశ్వసనీయ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ. గ్రామం నుండి ఢిల్లీ వరకు ఉన్న మాట ఇదే. ప్రస్తుతం 2025 షైన్ 125 బైకును గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ కొత్త మోటార్‌సైకిల్ అనేక ఆవిష్కరణలకు సాక్ష్యంగా ఉంది. ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లు ఉన్నాయి. రండి.. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. కొత్త హోండా షైన్ 125 మోటార్‌సైకిల్ చాలా సరసమైన […]