Home / Harihara Veeramallu
Pawan Kalyan: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అని పవన్ ఫ్యాన్స్ పాడుకొనే సమయం వచ్చేసింది. పవన్ రాజకీయాల్లోకి వెళ్ళాక కూడా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అలా ఒకపక్క ప్రచారం చేస్తూనే మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. ఇక పదవి వచ్చాకా .. ఆ సినిమాలను మధ్యలోనే వదిలేశాడు. ఆ మూడు సినిమాల్లో ఒకటి హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా కొన్నేళ్లుగా రిలీజ్ కు నోచుకోలేకపోతుంది. ఇక చేసేదేమి లేక […]
Harihara Veeramallu Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలకు పరిమితమయిపోయారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం అవ్వక ముందు ఆయన కొన్ని సినిమాకు సైన్ చేశారు. అందులో ఒక సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఏఎం రత్నం ఈ సినిమాను మొదలుపెట్టాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలైన కొన్ని నెలలకే […]