Home / Hari hara veeramallu
Trivikram To Take Hari Hara Veeramallu Final Cut: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైయిడ్ చిత్రాల్లో హరి హర వీరమల్లు సినిమా ఒకటి. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ముందు రిలీజ్ అయ్యేది వీరమల్లునే. దీంతో ఈ సినిమా అప్‌డేట్స్, రిలీజ్ డేట్ కోసం అభిమానులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. అయితే కొత్త రిలీజ్ డేట్‌ని మాత్రం […]
Hari Hara Veeramallu: హరిహర వీరమల్లు.. అదుగో ఆరోజు వస్తుంది. ఇదిగో ఈరోజు వస్తుంది. లేదు లేదు సంక్రాంతికి వస్తుంది. అబ్బే కాదు కాదు సమ్మర్ కి వస్తుంది. ఇలా మాట్లాడుకోవడమే కానీ.. అది వచ్చేది మాత్రం లేదు. ఎన్నేళ్ల నుంచి ఈ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.. మొదటిసారి పవన్.. పీరియాడికల్ సినిమాలో నటిస్తున్నాడు అనగానే.. సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక […]
Bobby Deol First Look From Hari Hara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ నుంచి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇచ్చింది మూవీ టీం. ఇవాళ (జనవరి 27) బాబీ డియోల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా బర్త్ డే విషెస్ తెలుపుతూ ఆయన ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఆయన సరికొత్త లుక్‌తో ఆకట్టుకున్నారు. రాజుల కాలం నాటి దుస్తుల్లో కత్తి పట్టుకుని యుద్ధానికి సిద్దమైన వీరుడిగా కనిపించారు. […]
Hari Hara Veeramallu Maata Vinaali Song Out: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మార్చిలో మూవీ విడుదల కానున్న నేపథ్యంలో దీంతో మూవీ టీం చిత్ర ప్రమోషన్స్‌తో వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ టీం. స్వయంగా పవన్ కళ్యాణ్ పాడిన […]
Hari Hara Veeramallu First Song Promo: పవర్ స్టార్ పవన కళ్యాణ్ అభిమానుల సంక్రాంతి పండుగ సర్ప్రైజ్ ఇచ్చింది హరి హర వీరమల్లు టీం. ఈ మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ అప్డేట్ ఇస్తూ ప్రొమో రిలీజ్ చేసింది. ఎంతో కాలంగా ఆయన అభిమానులంత పవన్ సినిమాల అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ సందర్భంగా హరి హర వీరమల్లులో పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన మూవీ రిలీజ్ అప్డేట్ […]
Nidhhi Agerwal Shocking Comments: హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం తెలుగులో రెండు భారీ ప్రాజెక్ట్స్ చేస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లుతో పాటు ప్రభాస్ రాజా సాబ్ సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తుంది. కొంతకాలంగా ఆఫర్స్ లేక తెలుగులో ఆమె సందడి కరువైంది. దాంతో తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లిన నిధి పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాతో మంచి కంబ్యాక్ ఇవ్వబోతోంది. ఈ రెండు సినిమాలు దాదాపు షూటింగ్‌ని పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ […]
Pawan Kalyan Join Hari Hara Veeramallu Shooting: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోవైపు తన సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో హరి హర వీరమల్లు, ఓజీ, భగవంత్ కేసరి వంటి భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇందులో ఎక్కువ హైప్ ఉంది మాత్రం ఓజీపై సాహో ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్‌లో ఓ రేంజ్‌లో […]
Singh a Song in Hari Hara Veeramallu: జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలకు కాస్తా బ్రేక్ ఇచ్చి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన తిరిగి సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హరిహర వీరమల్లు సెట్లో సందడి చేస్తున్నారు. ఆయన చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ అందులో ఎక్కువగా క్రేజ్ సంపాదించుకుంది ఓజీ మూవీ. సాహో ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో క్రిష్ జాగర్లమూడి కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం “హరి హర వీర మల్లు” కూడా ఒకటి. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియన్ మూవీగా
పవన్ కల్యాణ్ అభిమానులతోపాటు సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తాజాగా ఓ సందేశాన్ని మరియు కొన్ని ఫొటోలను హరిహర వీరమల్లు టీం నెట్టింట ప్రేక్షకులతో పంచుకుంది.