Home / hardik pandya
IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. జైపూర్ లోని మాన్సింగ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన ముంబై జట్టు బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు రికెల్ టన్ (61), రోహిత్ శర్మ (53) మెరుపులకు తోడు.. సూర్యకుమార్ యాదవ్ (48), హార్దిక్ పాండ్యా (48) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ […]
Netizen’s Fires on Hardik Pandya’s Ex Wife Natasha: నటాషా పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్‌లో ఉంటుంది. స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యతో విడాకులు తీసుకోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆమె చేసిన తప్పు వల్లే పెద్దఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. కానీ, విమర్శలను ఆమె పెద్దగా పట్టించుకోలేదు. సెర్బియాకు చెందిన ఆమె నటాషా బాలీవుడ్‌లో సినిమాలు చేసి బాగా మంచి గుర్తింపు తెచ్చుకంది. ఆ క్రమంలోనే క్రికెటర్ హార్డిక్ పాండ్యతో […]
Hardik Pandya injured to Miss ICC Champions Trophy Final Match: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఆస్ట్రేలియా విధించిన 265 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు సునాయాసంగా […]
ముంబయిలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ యొక్క వివాహ వేడుకులు ఘనంగా జరుగుతున్నాయి. తాజాగా జరిగిన సంగీత్ కార్యక్రంలో టీ 20 ప్రపంచ కప్ విజేతలను సాదరంగా అభినందించారు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు 2024 ఐపీఎల్ సీజన్‌లో కాలం కలిసివచ్చినట్లు లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లీగ్ పాయింట్స్ టేబుల్‌లో మొత్తం 14 మ్యాచ్‌లకు గాను కేవలం 4 మ్యాచ్‌లలో మాత్రమే గెలిచాడు.
అమెరికా, కరేబియన్ దీవుల వేదికగా జరుగబోయే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనబోయే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మను కొనసాగించాలని భావించిన బీసీసీఐ.. ఈ టోర్నీలో పాల్గొన టీమ్‌కు రోహిత్‌ను సారధిగా నిమమించింది. వైఎస్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యను ఎంపిక చేసింది.
Hardik Pandya: బౌలింగ్‌లో విషయంలో మేం కాస్త అదుపు తప్పాం. మా వద్ద అద్భుతమైన బౌలింగ్ విధానం ఉంది. అయిన కూడా కొన్ని అదనంగా పరుగులు సమర్పించుకున్నాం అని తెలిపాడు.
GT vs LSG: లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారీ విజయాన్ని అందుకుంది.
ఐపీఎల్ సీజన్ 16 లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. తాజాగా గురువారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి బంతి వరకు..
ఐపీఎల్ 16 వ సీజన్ నేటి నుంచి షురూ కానుంది. ఐపీఎల్ అంటే క్రికెట్ అభిమానులకు ఒకరకంగా పండగే అని చెప్పాలి. దాదాపు రెండు నెలల పాటు ఫుల్ గా అందర్నీ అలరించడంలో పక్కా అనేలా అన్ని టీమ్స్ సిద్దమవుతున్నాయి. ప్రతి రోజూ రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కొన్ని మ్యాచ్‌లు మధ్యాహ్నం మూడున్నరకు నిర్వహించనున్నారు.