Home / GT Vs SRH
GT vs SRH: గుజరాత్ 38పరుగుల తేడాతో హైదరాబాద్ పై గెలిచింది. శుక్రవారం గుజరాత్ చేతిలో ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్లే ఆఫ్స్ కు వెళ్లే అవకాశాలు దాదాపు చేజారిపోయాయి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణిత 20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 224పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ 38బంతుల్లో 76, జోస్ బట్లర్ 37బంతుల్లో 64, సాయి సుదర్శన్ 23బంతుల్లో 48 పరుగులు సాధించి పటిష్టమైన ఆరంభాన్ని అందించారు. […]
IPL2025: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో సొంతగడ్డపై గుజరాత్ ప్లేయర్లు చెలరేగిపోయారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఓపెనర్లు చెలరేగిపోయారు. కెప్టెన్ శుభమన్ గిల్ 38 బంతుల్లోనే 76 పరుగులు చేయగా.. మరో ప్లేయర్ సాయి సుదర్శన్ (48) పరుగులతో రాణించారు. […]