Home / Group-1
Telangana High Court big shock to TGPSC Key Orders On Group-1 Recruitments: టీజీపీఎస్సీకి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-1 నియామకాలను నిలిపివేసింది. ఈ మేరకు హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గ్రూప్-1 నియామకాల విషయంలో విచారణ ముగిసే వరకు గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఎలాంటి నియామక పత్రాలు ఇవ్వకూడదని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, గ్రూప్ 1 ఉద్యోగాలకు సెలెక్ట […]
TGPSC : తెలంగాణలో గ్రూప్-1 నియామకాలకు లైన్ క్లియర్ అయింది. తాజాగా సుప్రీం కోర్టు కేసును కొటివేసింది. దీంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ సర్కారు జారీ చేసిన జీవో 29 చెల్లుబాటుపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ఇవాళ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. జీవో 29 చెల్లుబాటును సవాల్ చేస్తూ గ్రూప్-1 అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేసింది. […]