Home / Golden Dome
USA: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థకు సంబంధించిన గోల్డెన్ డోమ్ వ్యవస్థను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిచయం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అత్యాధునిక మిస్సైళ్ ఢిపెన్స్ సిస్టమ్ ను దేశ ప్రజలకు అందించబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు. అత్యాధునిక రక్షణ వ్యవస్థ కోసం అధికారికంగా ఆర్కిటెక్చర్ ను ఎంచుకున్నట్టు ప్రకటించడానికి సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థతో బాలిస్టిక్, క్రూయజ్ మిస్సైళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని.. భవిష్యత్తులో ఎదురయ్యే […]