Home / Gold Smuggling
Tollywood Actor Tarun Raj Arrested in Gold Smuggling Case: కన్నడ హీరోయిన్ రన్యా రావు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం రవాణా చేస్తూ ఎయిర్పోర్టులో పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో టాలీవుడ్ హీరోని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో మరో కొత్త మలుపు తిరిగింది. కాగా రన్యా రావు అరెస్ట్ అయినప్పటి నుంచి ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. […]
Actress Ranya Rao Arrested in Gold Smuggling: దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడింది హీరోయిన్ రన్యారావు (Ranya Rao). దాదాపు 15 కిలోలకు పైగా బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆమెను సోమవారం బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. డిజీపీ రామచంద్రరావు కూతురు రన్యారావు. కన్నడలో పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. అయితే రన్యారావు కొంతకాలంగా దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం రవాణా చేస్తుంది. అయితే ఒక్క నెలలోనే ఆమె […]