Home / Goa
Keerthy Suresh Pre Wedding: ‘మహానటి’ కీర్తి సురేష్ పెళ్లి పనులు సైలెంట్‌గా జరుగుతున్నాయి. గోవాలో ఆమె పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. తన చిరకాల ప్రియుడు ఆంటోని తట్టిల్‌తో రేపు ఏడడుగులు వేయబోతున్నట్టు సినీవర్గాల నుంచి సమాచారం. గోవాలో జరిగే వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం బంధుమిత్రులు మెల్లిమెల్లిగా అక్కడి చేరుకుంటున్నారు. అయితే కీర్తి పెళ్లి వేడుకలకు సంబంధించి ఫోటోలు బయటకు రావడం లేదు. గుట్టుచప్పుడు కాకుండ ఆమె పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని సన్నిహితుల […]
మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ తన పెళ్లయిన ఐదు నెలలకే తన భర్త నుంచి విడాకులు కోరింది. దీనికి కారణం అతను హనీమూన్‌కు గోవాకు తీసుకు వెడతానని చెప్పి అయోధ్య,వారణాసికి తీసుకు వెళ్లడమే. ఈ జంట వారి పర్యటన నుండి తిరిగి వచ్చిన 10 రోజుల తర్వాత, జనవరి 19న భోపాల్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలయింది.
బెంగళూరులో ఏఐ స్టార్టప్‌కు సీఈవోగా ఉన్న ఒక మహిళ, తన భర్తను కలవకుండా అడ్డుకోవాలనే ఉద్దేశ్యంతో తన నాలుగేళ్ల కొడుకును హత్య చేసిందని సోమవారం అరెస్టు చేశారు. గోవా నుంచి బెంగళూరుకు వెళ్తుండగా చిత్రదుర్గలో కుమారుడి మృతదేహాన్ని బ్యాగ్‌లో పోలీసులు పట్టుకున్నారు.
బీజేపీ నేత సోనాలి ఫోగట్ కేసు లో సీబీఐ మంగళవారం తన మొదటి ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది.
గోవా దేశంలో ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడే పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ఉంది. పర్యాటకులు ఇక్కడ ఆనందంగా గడిపేలా చూసేందుకు, గోవా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్యకలాపాలను చట్టవిరుద్ధమని పేర్కొంది.
అక్టోబరు 12న గోవా నుంచి వస్తున్న స్పైస్‌జెట్ విమానం క్యాబిన్‌లో పొగలు రావడంతో హైదరాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. దీనిపై డీజీసీఏ సోమవారం ఇంజిన్ ఆయిల్ నమూనాలను మెటల్ మరియు కార్బన్ సీల్ కణాల ఉనికిని తనిఖీ చేయాలని స్పైస్ జెట్ ను ఆదేశించింది.
ఈ సెలవుల్లో టూర్ ప్లాన్ చేసేవారు ప్రపంచంలోని కొన్ని అందమైన ప్లేసులకు వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు. మన జీవితంలో ఒక్కసారైనా రోడ్ ట్రిప్ ద్వారా చూడాల్సిన డెస్టినేషన్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో రెండింటి గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం.
దేశమంతటా గణేష్ చతుర్ది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గోవాలోని ఒక కుటుంబానికి చెందిన సభ్యులు కూడ అందరూ ఒక చోట చేరి ఈ పూజను చేసుకున్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ పూజకు ఏకంగా 250 మంది కుటుంబ సభ్యలు హాజరయ్యారు. వారు ఉంటున్న భవనం 288 ఏళ్ల నాటిది.
బీజేపీ నేత, టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్ ఆకస్మిక మరణం పట్ల కుటుంబసబ్యుల అనుమానాలు నిజమయ్యాయి. ఆమె పీఏ. అతని స్నేహితుడు కలిసి ఆమె చేత బలవంతంగా మత్తు పదార్దం తినిపించారని అది ఆమె మరణానికి దారితీసిందని గోవా పోలీసులు తెలిపారు.
గోవా కాంగ్రెస్ నిట్ట నిలువునా చీలిపోయింది. 40 మంది గోవా శాసనసభ్యుల్లో కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు 11 మంది. వారిలో కేవలం ఐదుగురు మాత్రమే మిగలగా, ఆరు మంది బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికలు ముగిసి నాలుగు నెలలు కూడా కాలేదు. అప్పుడే ఆరుగురు ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్దమవుతుండం పట్ల కాంగ్రెస్ అధిష్టానం