Home / Gandhi Bhavan
సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా గాంధీ భవన్‌లో పుట్టినరోజు ఘనంగా జరిగాయి. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేక్ కట్ చేసి సోనియాగాంధీకి విషెస్ తెలిపారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత మొదటిసారి రేవంత్ రెడ్డి గాంధీభవన్ రావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. సోనియా గాంధీకి 78 వ పుట్టిన రోజు సందర్భంగా రేవంత్ రెడ్డి 78 కిలోల కేక్ కట్ చేశారు.
టి కాంగ్రెస్‌లో టిక్కెట్ల పంచాయితీ మొదలైంది. టికెట్ దక్కనివారు నేరుగా గాంధీ భవన్‌నే టార్గెట్ చేస్తున్నారు. దీంతో రోజూ గాంధీ భవన్ గేట్లకి తాళాలు వేస్తున్నారు. తాజాగా గాంధీ భవన్ వద్ద భద్రతని పెంచారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులని రంగంలోకి దించారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్దులకు టికెట్ల ఖరారు ప్రక్రియ తుది దశకి చేరుకుంటోంది. ఈ సందర్బంగా తమకి లేకపోయినా ఫర్వాలేదు ప్రత్యర్థులకి మాత్రం టికెట్ దక్కకూడదంటూ కాంగ్రెస్ నేతలు ఎత్తులు వేయడం ప్రారంభించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై భారతీయ జనతా పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజల తరఫున చేసే పోరాటం ఆగదని టీపీసీసీ నేతలు తెలిపారు.
Mp Komatireddy: Komatireddy:భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దుపై స్పందించారు. రాహుల్ గాంధీ సభ్యత్వ రద్దుకు ఒక్క రోజు ముందే ప్రధానితో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు.
ఎఐసిసి అధ్యక్ష పదవికి నేడు పోలింగ్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్ లోని గాంధీ భవన్ అధ్యక్ష ఎన్నిక ఓటింగ్ సిబ్బంది పై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేసారు.