Home / Gachibowli
Gachibowli Police Registered Case on Actress KALPIKA: టాలీవుడ్ నటి కల్పికా గణేశ్‌పై కేసు నమోదైంది. గత నెల 29న ప్రిజం పబ్‌లో బిల్ పే చేయకుండా సిబ్బందిపై అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆమెపై పబ్ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ప్రిజం క్లబ్ ఓనర్ దీప్ బజాజ్ ఫిర్యాదుతో నటి కల్పికపై 324(4),352,351(2) బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. కాగా, […]
AIG Hospital: హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రి ఎదురుగా పార్క్ చేసిన అంబులెన్స్ లో మంటలు చెలరేగి ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వ్యాపించాయి. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడకు చేరుకున్నారు. మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సకాలంలో ఫైర్ సిబ్బంది ఆస్పత్రికి చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆస్పత్రిలో మంటలు చెలరేగడంతో రోగులు ఆందోళన చెందారు. అగ్నిప్రమాదం ఘటనతో ఏఐజీ ఆస్పత్రి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ […]
GHMC: హైదరాబాద్ నగరంలో మరో భారీ ఫ్లై ఓవర్ నిర్మించేందుకు జీహెచ్ఎంసీ కార్యచరణ మొదలుపెట్టింది. అందులో భాగంగా గచ్చిబౌలి రాడిసన్ బ్లూ హోటల్ నుంచి డీఎల్ఎఫ్ మీదుగా కిలోమీటర్ మేర ఫ్లైఓవర్ నిర్మించేందుకు జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తోంది. ఈ ఫ్లైఓవర్ ను మూడు లైన్లలో నిర్మించాలని భావిస్తుండగా ఒక చోట అండర్ పాస్ నిర్మించేందుకు కూడా అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. కాగా ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ. 150 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. అయితే ఈ […]
Miss World Contestants At Gachibowli Stadium: మిస్ వరల్డ్ భామలు తెలంగాణంతా చుట్టేస్తున్నారు. తొలుత చార్మినార్, చౌమహల్లా ప్యాలస్ సందర్శించిన మిస్ వరల్డ్ భామలు.. ఆ తర్వాత వరంగల్ వెయ్యి స్థంభాల గుడి, యాదగిరిగుట్ట, పోచంపల్లి చీరల కేంద్రం, పాలమూరు పిల్లలమర్రి కేంద్రాలు, ఎకో పార్కు, ఏఐజీ తదితర ప్రాంతాలను సందర్శించారు. తాజాగా, ప్రపంచ సుందరి పోటీల్లో భాగంగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న స్పోర్ట్స్ ఫైనల్స్‌కి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హాజరయ్యారు. క్రీడాకారులు […]
Miss World 2025 @Hyderabad: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో 72వ మిస్ వరల్డ్ పోటీలు 2025 అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సుమారు 110కి పైగా దేశాలకు చెందిన సుందరీమణులు కిరీటం కోసం పోటీపడుతున్నారు. భారత్ నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ‘జయజయహే తెలంగాణ’ రాష్ట్ర గీతం ఆలాపనతో పోటీలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాలు అందరినీ అలరించాయి. 250 మంది కళాకారులతో పేరిణి […]