Home / Foregin Tour
PM Foregin Tour: ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఐదు దేశాల పర్యటన, బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొననున్నారు. సమావేశంలో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్తున్న ప్రధాని.. గ్లోబల్ సౌత్ లోని పలు కీలక దేశాలతో భారత్ సంబంధాలను విస్తరించడమే లక్ష్యంగా తన పర్యటన కొనసాగించనున్నారు. ఈనెల 9 వరకు ప్రధాని పర్యటన కొనసాగనుంది. రేపు, ఎల్లుండి ఆఫ్రికాలోని ఘనా దేశంలో ప్రధాని పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక […]
PM Foregin Tour: బ్రెజిల్ వేదికగా జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు హాజరయ్యేందుకుగాను ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ సౌత్ లోని కీలక దేశాల్లో ప్రధాని పర్యటించనున్నారు. జులై 2 నుంచి 9 వరకు 5 దేశాల్లో టూర్ ఉండనుంది. ఎనిమిది రోజుల పర్యటనలో ప్రధాని మోదీ బ్రెజిల్, ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, నమీబియా దేశాలను సందర్శిస్తారని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. జులై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటిస్తారు. పర్యటనలో […]
PM Modi Visits Canada for G7 Summit: ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయల్దేరారు. సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాల్లో పర్యటించనున్నారు. అలాగే రెండు రోజులపాటు సైప్రస్ లో పర్యటించనున్నారు. రేపటి నుంచి కెనడా వేదికగా మూడు రోజులపాటు జరిగే జీ7 సమ్మిట్ కు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. కెనడా పర్యటన అనంతరం ఈనెల 18న ప్రధాని క్రొయేషియాకు వెళ్లనున్నారు. అయితే కొంతకాలంగా భారత్- కెనడా మధ్య సంబంధాలు సన్నగిల్లిన నేపథ్యంలో […]