Home / Flight
Flight services from AP to Abu Dhabi : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విమానయాన శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీ నుంచి అబుదాబి, బెంగళూరు, భువనేశ్వర్ ప్రాంతాలకు త్వరలో కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. విమానయాన సర్వీసుల విస్తరణతో రాష్ట్రవ్యాపంగా కనెక్టివిటీని పెంచేందుకు కొత్త విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. విశాఖ-అబుదాబి మధ్య జూన్ 13 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కేంద్రమంత్రి […]
Delhi due to storm and rain, 40 flights cancelled, 122 delayed: ఢిల్లీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజామున ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి ద్వారకలో ఇంటిపై చెట్టు కూలింది. ఈ ఘటనలో తల్లి, ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాగా, మరోవైపు 40 విమానాలను ఢిల్లీ విమానాశ్రయం రద్దు చేయగా.. 122 ఆలస్యంగా నడవడంతోపాటు పలు విమానాలను దారి […]
693 Flights Cancelled due to Heavy Rains in China: చైనాలో భీకర గాలులు వీస్తున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా వందలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. బీజింగ్, డాక్సింగ్‌లలో మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 693 విమాన సర్వీసులు రద్దు చేశారు. అలాగే దుమ్ము తుపానులు చెలరేగే అవకాశం ఉండడంతో పార్కులు సైతం అధికారులు మూసేశారు. గంటపాటు భారీగా గాలులు వీయడంతో బీజింగ్‌లో చెట్లు నేలకొరిగాయి. అలాగే పాత ఇళ్లు ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడిచారు. […]
Flight : విమానంలో ప్రయాణిస్తున్న కొందరి ప్రయాణికులకు చేదు, అనుభవాలు, వివిధ ఘటనలు ఎదురు అవుతుంటాయి. తోటి ప్రయాణికుల వికృత చేష్టలు, సిబ్బంది అందించే సౌకర్యాలు.. ఇలా ఎన్నో ఉంటాయి. కానీ చైనా దేశానికి చెందిన వ్యక్తి విమానంలో ప్రయాణిస్తున్నాడు. అతడు కూర్చొన్న సీటులో వాడేసిన సూది ఉంది. అతడికి గుచ్చుకోవడంతో ఆ వ్యక్తి ఎయిర్‌లైన్స్‌పై నష్ట పరిహారం కోసం దావా వేశాడు. ఈ సంఘటన చైనా సౌతర్న్ ఎయిర్‌లైన్స్‌లో జరిగింది. ఇటీవల ఘటన.. ఇటీవల ఫు […]