Home / Fish Prasadam
Hyderabad: చేప ప్రసాదం పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయాసం, ఉబ్బసం ఉన్న వారికి బత్తిని కుటుంబ సభ్యులు ఇచ్చే చేప ప్రసాదాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నేడు, రేపు పంపిణీ చేయనున్నారు. అందుకోసం ఆర్ అండ్ బీ అధికారులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అలాగే జీహెచ్ఎంసీ అధికారులు పారిశుద్ధ్య ఏర్పాట్లతో పాటు మొబైల్ టాయిలెట్ల ఏర్పాట్లు, తాగునీటి ఏర్పాట్లు చేశారు. ఇక రెవెన్యూ డిపార్ట్ మెంట్ రోగుల సహాయార్ధం హెల్ప్ కౌంటర్ […]
Fish Prasadam Nampally Exhibition in Hyderabad: హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈనెల 8, 9 తేదీల్లో మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. రోగుల కోసం 32 క్యూ లైన్లు ఏర్పాటు చేస్తుండగా.. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, అంధుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభావర్ పరిశీలించారు. కాగా, చేప మందు పంపిణీ చేసేందుకు […]
Minister Ponnam Visited Fish Prasadam Arrangements: హైదరాబాద్ లో చేపప్రసాదం పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. అందుకు సంబంధించిన పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. చేప ప్రసాదం పంపిణీపై ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ కు పలు సూచనలు చేశారు. చేప ప్రసాదం పంపిణీకి ఇప్పటికే లక్షన్నర చేప పిల్లలను ఫిషరీస్ కార్పొరేషన్ సిద్ధం చేసింది. […]