Home / February 22 Horoscope
February 22 Horoscope Today in Telugu: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం: కుటుంబ సభ్యుల సౌఖ్యమునకు అవసరమైన వస్తువులను ఏర్పాటు చేస్తారు. మీరంటే ఇష్టం లేని వ్యక్తులు మిమ్ములను నిందారోపణలకు గురిచేస్తారు. వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలి. వృషభం: ఉన్నతాధికారుల నుంచి లభించాల్సిన అవకాశాలు సహాయ సహకారాలు మీకు అందకపోవచ్చును. అయినా కూడా మీకున్న శక్తి […]