Home / February 20 Horoscope
February 20 Horoscope Today in Telugu: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి బయట పడతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఆరోగ్యం పట్ల కొంత మెలకువ అవసరం. వ్యషభం – క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందగలుగుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. […]