Home / Eruvaka Pournami
Eruvaka Pournami Today: పుణ్యభామి, కర్మభూమి, బంగారు భూమి మన జన్మభూమి. పాడి పంటలతో, పసిడి రాసులతో కళకళలాడే ఈ పవిత్ర భూమిలో అధిక శాతం మందికి సాయం అందించేది వ్యవసాయమే. నాగలితో నమస్కరించి, పారలతో ప్రణమిల్లి గుప్పెడు ధాన్యం చల్లతే..పాల పొంగులా నదీమ తల్లులు జలసిరులు అందిస్తాయి. కుప్పలు తెప్పలుగా మన ధరణి పంటలు అందిస్తుంది. రామపాదంలా భావించే రైతుపాదం బంగరు భూమిపై పడే పవిత్ర దినమే ఏరువాక పున్నమి. గతంలో ఓ సినీ గేయ […]