Home / Elections
హిమాచల్‌ప్రదేశ్ లో ఈ రోజు 68 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2022 కోసం భారతీయ జనతా పార్టీ బుధవారం 62 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మునుగోడు ఉప ఎన్నికలో ఓటు హక్కును కోరకుంటూ కొత్తగా 23వేల మంది దరఖాస్తులు చేసుకొన్నారు
తెరాశ పార్టీ ఎంపీ బీబీ పాటిల్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను పున: పరిశీలన చేయాలంటూ తెలంగాణ హైకోర్టుకు సర్వోత్తమ న్యాయస్ధానం సూచించింది
మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ దృష్టిసారించింది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. కొమటిరెడ్డి బద్రర్స్ పై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఎలాగైన మునుగోడును గెలుచుకోవాలని భావిస్తున్నారు.
తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. వైసిపి దొంగ ఓట్లు వేయిస్తోందంటూ టీడీపీ ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. దీనితో టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దొంగ ఓట్లు వేసే వారిని పట్టుకున్నా