Home / Election Commission
State Election Commission key decision to Local Body Elections: తెలంగాణలో రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న స్థానిక సంస్థల ఎన్నికలను వీలయినంత తొందరగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా పార్టీ కేంద్ర నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటికే మంతనాలు జరిపిన రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల గణనతో […]
Janasena Party Recognition Also regional Party in telangana: జనసేన పార్టీకి ఈసీ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందగా తెలంగాణలోనూ గుర్తింపునిస్తూ ఉత్తర్వులిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. 2024లో ఏపీలో 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు జనసేన గెలిచిన విషయం తెలిసిందే. దీంతో రిజిస్టర్డ్ పార్టీ హోదా నుంచి గుర్తింపు పొందిన పార్టీగా మారింది. దీంతో ఇకపై.. జనసేన టికెట్ పొందిన […]
Notification Released for MLC Elections in Telangana: రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎంఎల్సి స్థానాల ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల అయింది. మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎంఎల్సితో పాటు మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ -కరీంనగర్, వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎంఎల్సి ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 3 నుంచి ప్రారంభం కానున్నది. ఈ మూడు స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న జీవన్ రెడ్డి, రఘోత్తంరెడ్డి, నర్సిరెడ్డి […]
Announces MLC Elections for Telangana, Andhra Pradesh: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నేడు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏపీలో మూడు స్థానాలు, తెలంగాణలో మూడు స్థానాలు మార్చి 29వ తేదీన ఖాళీ కానున్నాయి. ఈ మేరకు తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థుల నుంచి ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా వరంగల్-ఖమ్మం-నల్గొండ, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు […]
Election Commission designates Jana Sena Party as Recognised Regional party: ఆంధ్రప్రదేశ్లో కీలక రాజకీయ శక్తిగా ఉన్న జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించటంతో బాటు గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో జనసేనను పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై జనసేన శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. తమ అభిమాన నటుడు, జనసేన అధినేత దశాబ్ద కాలపు కష్టానికి ప్రతిఫలంగా గత ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని సీట్లలోనూ జనసేన అభ్యర్థులుగెలుపొందగా, తాజాగా […]
Delhi Assembly Elections 699 candidates for 70 seats: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. అధికార, విపక్ష పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాలు వేడెక్కాయి. మొత్తం 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు ఎన్నికల సంఘం అధికారులు మంగళవారం వెల్లడించారు. 2020తో పోలిస్తే.. 2020 ఏడాది అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 672మంది అభ్యర్థులు ఈ సారి పోటీ చేసేవారి సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సారి 981 […]
Election Commission to announce dates Delhi Assembly Election 2025: ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ను సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. మొత్తం ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఈ మేరకు ఎన్నికల తేదీలను సీఈసీ ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23తో ప్రస్తుత అసెంబ్లీ గడవు […]
ఇంతకాలం గ్లాస్ గుర్తు పై వివాదం నెలకొంది .2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్నికల సంఘం గుర్తింపు పొందే స్థాయిలో విజయం సాధించలేదు .దింతో గాజు గ్లాస్ గుర్తు జనరల్ కేటగిరీ లో ఉంచింది ఎన్నికల సంఘం .
ఏపీలో పోస్టల్ బ్యాలెట్ లు చెల్లుబాటు విషయంలో రాజకీయ పార్టీలకు ఊరట లభించింది. పోస్టల్ బ్యాలట్ విషయంలో ఏపీలో ఎన్నికల అయిపోయిన తరవాత నుంచి రకరకాల ఊహాగానాలు తెరమీదకి వచ్చాయి .
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. మే13న లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాత నిధులు విడుదల చేయాలని ఆదేశించింది. రైతు భరోసా నిధుల విడుదలపై ఎన్నికల సంఘానికి ఎన్. వేణుగోపాల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసారు. దీనిపై ఎన్నికల సంఘం రైతు భరోసా చెల్లింపులను వాయిదా వేయాలని పేర్కొంది.