Home / Drugs Case
డ్రగ్స్ తీసుకోవడం ఈ రోజుల్లో చాలా మామూలు విషయం అవుతుంది. వయస్సుతో సంబంధం లేకుండా మత్తులో మునిగి తేలుతున్నారు.. డ్రగ్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. అడ్డువచ్చిన వారి అడ్డును తొలగిస్తున్నారు.మత్తులో కళ్ళు మూసుకుపోయి ఎన్నో అనర్దాలకు కారణం అవుతున్నారు . ఆ మత్తు కోసం ఎన్నో దారుణాలు
డ్రగ్స్ కేసు ఉదంతం ఎప్పుడు తెరపైకి వచ్చినా అందులో నటుడు నవదీప్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇక ఇటీవల మాధాపూర్ డ్రగ్స్ కేసులో కూడా ఆయన పేరు ప్రస్తావనకి రావడం.. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని, పలు వార్తలు తెర పైకి వచ్చాయి. కాగా ఈ నెల 19వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ హైకోర్టు డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ నకు ఊహించని షాకిచ్చింది. మాదాపూర్ ప్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో హీరో నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన్ని 29వ నిందితుడిగా పోలీసులు చేర్చారు. కాగా ఈ ఆరోపణలను నవదీప్ తోసిపుచ్చుతున్నారు.
హైదరాబాద్ నగరం నడిబొడ్డున మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతుంది. ఈ వ్యవహారంలో మల్లవ టాలీవుడ్ కి లింకు లు ఉండడం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మాదాపూర్ లోని విఠల్ రావ్ నగర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్ లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసారు.
ఇంస్టాగ్రామ్ ద్వారా పాపులారిటీ తెచ్చుకొని ఆ తర్వాత బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది అషూ రెడ్డి. అతి తక్కువ కాలంలోనే సెలబ్రిటీ హోదా పొందింది ఈ భామ. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన హాట్ అందాలతో అభిమానుల్ని అలరిస్తుంది. కానీ గత కొద్ది రోజులుగా టాలీవుడ్ ని డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తున్న విషయం తెలిసిందే.
నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా పోలీసులు ఈ కేసులో చౌదరితో విచారణ పూర్తి చేశారు. కాగా ఈ విచారణలో భాగంగా పలు సంచలన విషయాలు వెల్లడయినట్లు సమాచారం అందుతుంది. మొత్తం 2 రోజుల పాటు సాగిన ఈ విచారణలో 12 పేర్లు మాత్రమే ఇప్పటి వరకు బయటికి వచ్చినట్లు చెప్పుకుంటున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి మూవీ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా పోలీసులు ఈ కేసులో చౌదరితో విచారణ పూర్తి చేశారు. కాగా ఈ విచారణలో భాగంగా పలు సంచలన విషయాలు వెల్లడయినట్లు సమాచారం అందుతుంది. మొత్తం 2 రోజుల పాటు సాగిన ఈ విచారణలో 12 పేర్లు
చిత్ర పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ ముఠా కలకలం రేపింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరు నుంచి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. అలానే వీరి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్న వారి వివరాలను సేకరించారు. ఈ మేరకు వారికి మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న
డ్రగ్స్ టెస్ట్ కోసం తన రక్తం, కిడ్నీ, బొచ్చు కూడా ఇస్తానని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14, 2020న మరణించాడు. అతని మరణానికి సంబంధించిన డ్రగ్స్ కోణంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) విచారణ జరుపుతోంది, దివంగత నటుడి ఫ్లాట్మేట్ సిద్ధార్థ్ పితాని మాదకద్రవ్యాల అలవాటును ప్రోత్సహించినట్లు ఎన్సిబి తన రిపోర్టులో పేర్కొంది. సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోక్, మిరాండా