Home / Drone Attack
Attack on Ukrainian minibus : రష్యా డ్రోన్ దాడిలో 9 మంది సాధారణ పౌరులు దుర్మరణం చెందారు. ఉక్రెయిన్‌కు చెందిన మినీ బస్సుపై అటాక్ జరిగింది. రష్యా బోర్డర్‌కు సమీపంలో ఉన్న బిలోపిలియా పట్టణంలో బస్సుపై దాడి చేశారు. ప్రమాదంలో 7 మంది గాయపడ్డారు. దాదాపు మూడేళ్ల తర్వాత రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాలు శాంతి చర్చిల్లో పాల్గొంటున్నాయి. యుద్ధ ఖైదీల అప్పగింతపై చర్చలో ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. కావాలనే ఈ దుశ్చర్య.. కావాలనే […]
Indian Solder Killed in Jammu Kashmir: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇరుదేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. పహల్గామ్ దాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు నిర్వహించింది. అందుకు ప్రతీకారంగా భారత్ పైకి పాకిస్తాన్ దాడులకు పాల్పడింది. జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, మిస్సైళ్లను ప్రయోగించింది. వీటిని భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. మరోవైపు […]