Home / Divorce
పరస్పర అంగీకారంతో విడాకుల పిటిషన్‌ను దాఖలు చేయడానికి ముందు ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం విడిపోవాలనే నిబంధన రాజ్యాంగ విరుద్ధమని కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ అక్తర్ మరియు భారత టెన్నిస్ సూపర్ స్టార్ సానియా మీర్జా విడిపోతున్నారా? సోషల్ మీడియా వేదికగా సానియా మీర్జా దాని గురించి కొన్ని సూచనలను వదులుతున్నట్లు కనిపిస్తోంది.
ఆధారాలు లేకుండా భర్తను తాగుబోతు, వ్యభిచారి అని పిలవడం క్రూరత్వమని బాంబే హైకోర్టుపేర్కొంది. పూణేకు చెందిన జంట వివాహాన్ని రద్దు చేస్తూ కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమర్థించింది.
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' 7వ సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ షోలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పాల్గొన్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తో కలిసి సమంత పాల్గొంది.