Home / Digital payments
డిజిటల్ పేమెంట్స్ విషయంలో భారత్ అగ్రస్థానానికి ఎదిగింది. 2022 ఏడాదికి గాను మన దేశంలో 89.5 బిలియన్ల డిజిటల్ లావాదేవీలు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ మైగవ్ ఇండియా వెల్లడించింది.
2023 ఆర్దికసంవత్సరం మూడవ త్రైమాసికంలో భారతదేశం 38.3 లక్షల కోట్ల రూపాయల విలువైన 23.06 బిలియన్ డిజిటల్ లావాదేవీలను నమోదు చేసింది.
ఏపీలో మందుబాబులకు శుభవార్త అందింది. ఇక నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నారు.
దేశంలో పెరుగుతున్న డిజిటల్ పేమెంట్ల కారణంగా నగదు చలామణీ భారీగా తగ్గుతూ వస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా పరిశోధన నివేదిక తెలిపింది. అక్టోబర్ 24 నుండి ప్రారంభమయ్యే దీపావళి వారంలో నగదు చెలామణి (CIC) రూ.7,600 కోట్లు తగ్గిందని తెలిపింది.