Home / Devotional News
జీవితం విలువ తెలుసుకొని కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతారు.మీరు కొత్త పనులు మొదలు పెట్టె ముందు మీ తల్లిదండ్రులకు చెప్పి, ఆ తరువాత నిర్ణయం తీసుకోండి.అలా చేయని పక్షాన మీ తల్లిదండ్రులతో విబేధాలు రావచ్చును. మీరు ఎంత బిజీగా ఉన్నా మీ కొరకు సమయాన్ని కేటాయించండి.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
ఈ రోజు మీ స్నేహితుల నుంచి మంచి వార్తలు వింటారు.మీ ఇంట్లో డబ్బును తీసుకుంటే వారికి తిరిగి ఇచ్చేయండి,లేదంటే మీకు మీ ఇంటి కష్టాలు తప్పవు.మీరు ఎంత బిజీగా ఉన్నా మీ పిల్లలకు మీ ప్రేమను పంచండి.మీ ప్రియమైన వారి కోసం ,వారికిష్టమైనవి కొని తీసుకెళ్తారు.ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ కోసం కొత్త వంటకాన్ని తయారు చేస్తారు.
మీ ప్రియమైన వారి మీద మీకు కోపం వస్తే వాళ్ళని బయటికి తీసుకెళ్లి వారితో మీ సమయాన్ని గడపండి.వ్యాపారులకు ఇది మంచి సమయం.మీకు పని ఎక్కువవుతుంది.మీ దగ్గరికి వచ్చిన వారిని ప్రేమగా పలకరించండి.మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
మంగళ గ్రహం అక్టోబర్ 10 వ తేదీ వరకు వృషభ రాశిలో ఉండటంతో దాని ప్రభావం శుభ పరిణామాలుగా మారి ఈ మూడు రాశుల వారికి బాగా కలిసి రానుంది. రాబోయే 25 రోజులు వీరికి అత్యంత సంపద కలుగుతుంది. ఆ మూడు రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మీకు పని ఎక్కువవుతుంది. దీని వల్ల వత్తిడి, ఆందోళన పెరిగే అవకాశాలు ఉన్నాయి.ఆర్ధిక సమస్యలు మెరుపడతాయి.ఈ రోజు మీరు బాగా అలిసిపోతారు.పాత స్నేహితులను కలుసుకుంటారు.ఈ రోజు మంచిగా ఉండబోతుంది.మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం సమస్య మిమ్మల్ని బాధించవచ్చు.
ఈ రోజు మీకు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు దాని వల్ల మీరు ఒత్తిడికి గురైతారు.ఆర్ధిక సమస్యలు ఎక్కువ అవుతాయి.మీ స్నేహితులు డబ్బు సాయం కోసం మీ దగ్గరికి వస్తారు.మీ ప్రేమ ప్రయాణం మొదలు కాబోతోంది.మీకు ఈ రోజు చాలా కష్టంగా గడుస్తుంది. మీ వైహహిక జీవితం కొత్త మార్పులు వస్తాయి.
ఏ విషయం ఐన బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు చేయకండి.కోపాన్ని తగ్గించుకోవాలి లేదంటే చాలా నష్టపోవాలిసి ఉంటుంది.ఈ రోజు మీకు బాగా కలిసివస్తుంది. మీ జీవిత భాగస్వామితో చిన్న గొడవలు ముదిరే అవకాశం ఉంది.కాబట్టి మీ జీవిత భాగస్వామితో చాలా జాగ్రత్తగా ఉండండి.
మీకు వచ్చిన కష్టాల గురించి ఆలోచిస్తారు. మీరు త్రాగుడు మానకపోతే మీరు చాలా కోల్పోవలిసి వస్తుంది. ఒకరిని అనుమానించే ముందు నిజ నిజాలు తెలుసుకొని అనుమానించండి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం.
మీ జీవితం మిమ్మల్ని ప్రశ్నించక ముందే ఎదో ఒక నిర్ణయాన్ని తీసుకొని ముందుకు సాగండి. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి మాట్లాడండి. కోపాన్ని తగ్గించుకోవాలి లేకపోతే చాలా కోల్పోవాలిసి వస్తుంది.
సెప్టెంబర్ 26 నుంచి శ్రీశైలం ఆలయ దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నవదుర్గ అలంకారంలో భ్రమరాంబదేవి అమ్మవారు దర్శనమిస్తారు. ఆలయంలో ఈనెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా మహోత్సవాలు జరుగుతాయి.