Home / Delhi University
Rahul Gandhi Visits Delhi University: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీ యూనివర్శిటీకి అకస్మాత్తుగా వచ్చారు. గంటసేపు డీయూఎస్‌యూ కార్యాలయంలో విద్యార్థి సంఘం నేతలతో సమావేశం అయ్యారు. కాగా ఢిల్లీ యూనివర్శిటీలోకి రాహుల్ గాంధీ రావడంపై యూనివర్శిటీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన పర్యటన వల్ల విద్యార్థుల పనులకు అంతరాయం కలిగిందని పేర్కొన్నారు. యూనివర్శిటీ నిబంధనల ప్రకారం రాహుల్ గాంధీ ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డారని తెలిపారు. ఎలాంటి […]