Home / delhi capitals
Delhi Capitals Beat Lucknow Super Giants, DC Won By One Wicket: ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో ఒక వికెట్ తేడాతో ఓటమి చెందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులు చేసింది. తర్వాత 210 పరుగుల లక్ష్యఛేదనను ఢిల్లీ 19.3ఓవర్లలోనే ఛేదించింది. […]
KL Rahul rejects DC captaincy offer: భారత స్టార్ ప్లేయర్, కీపర్ కేఎల్ రాహుల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు కేఎల్ రాహుల్ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. ఈసారి ఐపీఎల్లో సాధారణ ఆటగాడిగానే కొనసాగనున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తను కెప్టెన్సీ బాధ్యతలకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ నిపుణులు అంటున్నారు. అయితే కేఎల్ రాహుల్ ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. మెగా […]
PBKS vs DC: ప్లే ఆఫ్స్ ముంగిట.. పంజాబ్ కు దిల్లీ షాక్ ఇచ్చింది. పంజాబ్ కు కీలకమైన మ్యాచ్ లో ఓడించి.. ప్లే ఆఫ్స్ ఆశలను గల్లంతు చేసింది.
Sourav Ganguly: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీకి భద్రత పెంచనున్నారు. ఇప్పటివరకు దాదాకు వై కేటగిరీ భద్రతను కల్పిస్తున్నారు.
ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఇచ్చిన టార్గెట్ ని చేధించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులకు పరిమితమైంది. దీంతో 31 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది.
CSK vs DC: ఐపీఎల్ లో మరో పోరుకు సమయం ఆసన్నమైంది. చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ సీజన్ లో ఫ్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగుకావాలంటే.. చెన్నై తప్పక విజయం సాధించాలి.
ఐపీఎల్ 2023 లో భాగంగా ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ అనూహ్య విజయం సాధించింది. నిర్ణీత ఓవర్లలో ఆర్సీబీ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 16.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఐపీఎల్ 2023 లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ప్రస్తుతం భారీ టార్గెట్ లే కాకుండా.. లో స్కోర్ మ్యాచ్ లు కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఆడియన్స్ కి మంచి కిక్ ఇవ్వడమే కాకుండా.. అంతకు ముందు మ్యాచ్ లలో తమను ఓడించిన ప్రత్యర్ధి జట్టులను ఓడించి
David Warner: దిల్లీ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ కు భారీ జరిమానా పడింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ నిర్వహకులు జరిమాన విధించారు.
ఐపీఎల్ 2023లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయం పాలైంది. ఢిల్లీ నిర్దేశించిన 145 పరుగులు స్వల్ప లక్ష్యాన్ని ఛేధించలేక నిర్ణీత ఓవర్లలో 137 పరుగులు మాత్రమే చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.