Home / DC VS RCB
DC vs RCB: ఢిల్లీపై ఆర్సీబీ ఘన విజయం సాధించింది. నువ్వా నేనా అనే మ్యాచ్ లో విరాట్ సేన విజయ పథాకాన్ని ఎగురవేసింది. ఫైనల్ మ్యాచ్ ను తలపించేలా ఉత్కంఠను రేపింది. 14పాయింట్లతో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీ నిర్ధేశించిన 163పరుగులను 18.3 ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో కృనాల్ పాండ్యా 47 బంతుల్లో 73పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 51పరుగులు […]
IPL 2025 : ప్లేఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసే మరో మ్యాచ్ ప్రారంభం అయింది. టాప్-2లో స్థానం కోసం పోటీపడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య అరుణ్ జైట్లీ మైదానంలో బిగ్ ఫైట్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఢిల్లీకి తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. బ్యాటింగ్‌కు పిచ్ అనుకూలంగా ఉండటంతోపాటు బౌండరీ చిన్నగా ఉంది. రెండు జట్లల్లో భారీ హిట్టర్లు ఉన్నారు. దీంతో […]
Today Two Matches MI VS LSG, DC VS RCB In IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్లో ఇవాళ రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 3.30నిమిషాలకు లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు ఏడు సార్లు తలపడ్డాయి. ఇందులో లక్నో 6 మ్యాచ్‌ల్లో గెలవగా.. ముంబై ఒక్క మ్యాచ్ మాత్రమే గెలుపొందింది. […]