Home / Dayanand Saraswati
Maharishi Dayanand Saraswati Jayanti: అవిద్య, మూఢనమ్మకాలు, సామాజిక కట్టుబాట్ల చెరలో మగ్గిపోతున్న హైందవ జాతిని సత్యాన్వేషణ, సంస్కరణ వాదాల దిశగా నడిపించి శక్తివంతమైన భరత ఖండాన్ని నిర్మించేందుకు కృషిచేసిన తొలితరం సంస్కర్తలలో స్వామీ దయానంద సరస్వతి అగ్రగణ్యులు. గుజరాత్ రాష్ట్రంలోని కఠియావాడ్ ప్రాంతంలోని ఠంకారా గ్రామంలో 1824 ఫిబ్రవరి 12న ఒక సంప్రదాయ బ్రాహ్మణ దయానందులు జన్మించారు. శివభక్తులైన ఆ తల్లిదండ్రులు మూలా నక్షత్రంలో పుట్టిన ఆ శిశువుకు ‘మూలా శంకర్’అని పేరు పెట్టారు. తండ్రి […]