Home / cycling
Cycling improves Mental Health: మానసిక ఆరోగ్యం మరియు ఫిట్నెస్ కోసం సైక్లింగ్ చాలా ఉపయోగం. ఒత్తిడి, ఆందోళనను ఎలా తగ్గిస్తుందో మరియు ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సైక్లింగ్ వివిధ మార్గాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మానసిక మరియు శారీరక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. సైక్లింగ్ తో ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎలా సహాయపడుతుంది. ప్రపంచ సైకిల్ దినోత్సవం 2018లో మొట్టమొదటిసారి అధికారికంగా నిర్వహించారు. ఇది ప్రతీ […]